Surprise Me!

Hero Balakrishna Appreciates Natyam Team | నమః శివాయా అద్భుతమైన పాట

2021-08-07 2,811 Dailymotion

Actor Nandamuri Balakrishna releases natyam movie song
#NandamuriBalakrishna
#Tollywood
#Natyam
#Akhanda

ప్రముఖ కూచిపూడి డ్యాన్సర్‌, నటి సంధ్యారాజు ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘నాట్యం’. రేవంత్‌ కోరుకొండ దర్శకత్వం వహించారు. తాజాగా ఈ సినిమా నుంచి ‘నమఃశివాయ’ అంటూ సాగే పాటను నందమూరి బాలకృష్ణ విడుదల చేశారు. ‘ ‘నాట్యం’ సినిమా నుంచి ఇలాంటి అద్భుతమైన పాటను విడుదల చేయడం నాకెంతో ఆనందంగా ఉంది. జగద్గురు ఆది శంకరాచార్యులు రచించిన ఈ పాటకు శ్రవణ్‌ భరధ్వాజ్‌ అద్భుతంగా సంగీతం అందించారు.

Buy Now on CodeCanyon